ఫ్లైట్‌లో ఇకపై ఒక్క హ్యాండ్ బ్యాగ్ మాత్రమే! BCAS కొత్త నిబంధనలు
Wed Jun 04, 2025 10:03 India.202506045484.jpg)
విమాన ప్రయాణికులకు కొత్త బ్యాగేజ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) తీసుకొచ్చిన తాజా మార్గదర్శకాలు ప్రకారం, ఇకపై ప్రతి ప్రయాణికుడు కేవలం ఒక హ్యాండ్ బ్యాగ్ లేదా క్యాబిన్ బ్యాగ్ మాత్రమే తీసుకెళ్లవచ్చు. ఈ బ్యాగ్ బరువు గరిష్టంగా 7 కిలోల ఉండాలి, అలాగే పరిమాణం 40 సెం.మీ (లెంగ్త్) x 20 సెం.మీ (వెడల్పు) x 55 సెం.మీ (ఎత్తు) మించకూడదు. ల్యాప్‌టాప్ బ్యాగ్, పర్సు లాంటి చిన్న పర్సనల్ బ్యాగులు (గరిష్టంగా 3 కిలోల వరకు) విడిగా తీసుకెళ్లవచ్చు. ఈ నియమాలు దేశీయ మరియు అంతర్జాతీయ రెండు రకాల విమానాలపై వర్తిస్తాయి. ఈ నిబంధనలను పాటించకపోతే అదనపు ఛార్జీలు లేదా జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: భారతీయులకు అత్యధిక వీసాలు జారీ చేసిన దేశాలు ఏవో తెలుసా! ఇవిగోండి!
ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం విమానాశ్రయాల్లో భద్రతను మెరుగుపరచడం మరియు బోర్డింగ్, చెక్-ఇన్ ప్రక్రియలను వేగవంతంగా నిర్వహించడం. ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, భద్రతా సవాళ్లను ఎదుర్కొనడానికి ఈ చర్యలు తీసుకున్నారు. Air India మరియు IndiGo లాంటి ఎయిర్‌లైన్స్ ఇప్పటికే తమ స్వంత గైడ్‌లైన్స్ విడుదల చేశాయి. ప్రయాణానికి ముందు బ్యాగ్ పరిమాణం, బరువును తనిఖీ చేయడం, అవసరమైన వస్తువులను హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచడం, ప్రతి ఎయిర్‌లైన్ నిబంధనలు పరిశీలించడం ద్వారా ప్రయాణికులు సురక్షితంగా, సమస్యలేకుండా ప్రయాణించవచ్చు.
ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!
పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?
ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!
కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!
కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?
ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?
జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!
వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #FlightRules #NewBaggagePolicy #BCASUpdate #AirTravelAlert #CabinBagLimit #TravelGuidelines #AirportSecurity #CarryOnRules #PassengerAdvisory #FlySmart
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.